సెగలు పుట్టిసోన్న ‘పాయల్’ న్యూడ్ లుక్

అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చిన RX100 మూవీ యూత్ ను కట్టిపడేసింది. ఈ సినిమాలో ఇందూ పాత్రలో నటించిన పాయల్ రాజ్ పుత్ అందచందాలకు అయితే యువత పిచ్చెక్కిపోయారు. హీరోని మోసం చేసే నెగటివ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ అజయ్ భూపతి, పాయల్ కు మంచి క్రేజ్ వచ్చింది.

అయితే ఆ క్రేజ్ ను ఇద్దరు నిలబెట్టుకోలేకపోయారు. తర్వాత హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా అన్ని ఫ్లాప్ అవ్వడంతో పాయల్ వెనకబడిపోయింది. అయితే సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు దగ్గరగానే ఉంది. ఇక అజయ్ భూపతి కూడా తర్వాత ‘మహాసముద్రం’ అనే సినిమా తీసి బొక్కబోర్లా పడ్డాడు.

ఇప్పుడు వీరద్దరూ కలిసి ఓ క్రేజీ మూవీని చేస్తున్నారు. ‘మంగళవారం’ అనే డిఫరెంట్ టైటిల్ తో పాయల్ హీరోయిన్ గా లేడీ ఒరియెంటెండ్ మూవీని అజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. ఈ పోస్టర్ లో పాయల్ ను వెనక నుంచి నగ్నంగా చూపించాడు. ఈ పోస్టర్ లో పాయల్ లుక్స్ చూసిన యూత్ లో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. 1990వ దశకం కథా నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

Latest Articles

నమో చారిత్రాత్మక విజయాలు

బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్