ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అతిసార వ్యాధి విజృంభించింది. ఆదివాసీ గుంపుల్లో అడవి బిడ్డలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. రోజురోజుకు అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోది. రెండు రోజుల వ్యవధిలో 60 ఏళ్ల కారం బొజ్జమ్మ, ఐదేళ్ల బాలుడు దేవయ్య అతిసారతో మరణించారు. మరో 10 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో ఆదివాసీలు తీవ్రంగా భయపడుతున్నారు. బాధిత గుంపుల్లో ఐటీడీఏ పీఓ సూర్యతేజ పర్యటిం చారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించారు.
కుక్కునూరులో విజృంభించిన అతిసార వ్యాధి
0
187
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


