జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. భూమి తగాదాల నేపథ్యంలో జరిగిన దాడిలో బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన దీటి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతిచెందాడు. అన్నదమ్ములు దీటి శ్రీనివాస్, మహేష్‌పై బుర్ర నవీన్, అతని స్నేహితులు రాడ్లు, పైప్, కర్రలతో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహేష్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిం చారు. అర్ధరాత్రి ముసుగు వేసుకుని మరీ వచ్చి రాడ్లు, పైప్‌లతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గోపులాపూర్‌లో భూ తగాదాలతో ఒకరి హత్య
0
378
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


