లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో DMHOకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కామారెడ్డి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. అనంతరం బెయిల్‌పై DMHO లక్ష్మణ్‌సింగ్ బయటకు వచ్చారు. లక్ష్మణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నట్లు 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లక్ష్మణ్‌సింగ్‌పై 7 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు.
లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌సింగ్ అరెస్ట్
0
325
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


