విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్‌లో మత్తు ఇంజక్షన్ వికటించి 19 ఏళ్ల యువతి రికిత మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందినట్లు బంధువులు ఆరోపించారు. కాలిలో ఐదేళ్ల క్రితం వేయించుకున్న ప్లేట్లు తీయించుకునేందుకు రికిత నాయుడు హాస్పిటల్‌లో చేరింది. ఆపరేషన్ చేసేం దుకు డాక్టర్లు ఉదయం ఆపరేషన్ థియేటర్‌కు తీసువెళ్లిన డాక్టర్లు రికితకు సీరియస్‌గా ఉందని, వెంటిలే టర్ పెట్టామని కుటుంబ సభ్యులకు రాత్రి తెలిపారు. ఉదయం నుండి రాత్రి వరకు రికితకు ఏంచేరనే విషయం తమకు చెప్పలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత్తు ఇంజెక్షన్ వికటించి యువతి మృతి
0
267
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


