మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ HMDA లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి 1250 గజాల భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారుల షాక్
0
220
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


