హైదరాబాద్ నందినగర్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ పూజలు చేసినట్టు తెలస్తోంది. ఘటనాస్థలంలో రెడ్ కలర్ క్లాత్, బొమ్మ, పసుపు కుంకుమ, వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు చెబుతున్నారు స్థానికులు.
హైదరాబాద్ నందినగర్‌లో క్షుద్ర పూజల కలకలం
0
306
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


