ఫోన్ పే, పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఛార్జీలు ఉండవు

UPI Payments |ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే యాప్స్ ద్వారా యూపీఐ(UPI)తో జరిపే ప్రతి లావాదేవీపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందనే వార్తలపై ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI) క్లారిటీ ఇచ్చింది. సాధారణ వినియోగదారలు రోజు జరిపే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదని స్పష్టం చేసింది. కేవలం ప్రీపెయిడ్ పేమెంట్స్​ ఇన్​స్ట్రుమెంట్స్(PPI)ద్వారా చేసే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. రూ.2,000కు పైబడిన లావాదేవీ విలువలో 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ(Interchange Charge)వసూలు చేయాలని సూచించింది. అంటే ఇంటర్‌ చేంజ్‌ ఛార్జీలు PPI వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని NPCI వెల్లడించింది.

Read Also: ఏప్రిల్ 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలి: సుప్రీం

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

ఎమ్మెల్యేగా కొనసాగుతా.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తి లేదు- సిద్ధరామయ్య

జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకు ఆసక్తి లేదని సిద్ధరామయ్య తెలిపారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని అన్నారు. అధిష్టానం రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. హైకమాండ్‌ ఆదేశాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్