విద్యార్థులకు గమనిక.. ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన నిధులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే జగనన్న విద్యాదీవెన పథకం(Education Scheme) డబ్బులు విద్యార్థుల ఖాతాలో పడనున్నాయి. ఈ నెల 28న చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు జగన్(CM JAGAN) వెళ్తున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి ఆ డబ్బులని విడుదల చేయనున్నారు. పేద విద్యార్ధులకు చదువు కోసం అయ్యే ఖర్చును గవర్నమెంట్ ఏ ఇస్తోంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి ఆర్ధిక సాయం చేస్తూ ప్రభుత్వమే అండగా నిలుస్తోంది. విద్యా దీవెన కింద డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.

ఏడాదిలో జగనన్న వసతి దీవెన కూడా ఇస్తోంది. విద్యా దీవెన స్కీము పేరుతో పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకోగలుగుతున్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి చదువులు చదువుకుంటున్నారు. పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా కూడా స్కీమ్ ని తెచ్చింది ప్రభుత్వం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్య దీవెన డబ్బులు పడతాయి. ప్రభుత్వం జమ చేస్తుంది.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్