‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డ్

Naatu Naatu Oscar |ప్రపంచ వేదికపై ఖండాంతరాలకు వ్యాపించిన తెలుగు సినీ ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు పొందిన ‘RRR’ సినిమాను ఆస్కార్ వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్ లో ఆస్కార్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో 95వ ది అకాడమీ అవార్డు అందుకుంది.

Naatu Naatu Oscar |ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా.. తొలి భారతీయ సినిమా పాటగా ‘నాటు నాటు…’ చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. లెజెండరీ దర్శకుడు సత్యజిత్ రేకు గౌరవ ఆస్కార్ ఇచ్చారు. ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ‘జయహో’ పాటకు ఆస్కార్ వచ్చింది.

Read Also: అస్కార్ స్టేజ్ పై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి మాట్లాడిన దీపికా పదుకోణె

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్