39.2 C
Hyderabad
Tuesday, April 16, 2024
spot_img

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు పడింది. దీనికి సంబందించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరును కించపరిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిన్న సూరత్ కోర్టు రెండేళ్ల జనులు శిక్ష విధించింది. దీంతో ఎంపీగా రాహుల్ కి అనర్హత వేటు పడింది. కాగా, ప్రస్తుతం కేరళలోని వాయనాడ్‌ కు ఎంపీగా ఉన్నారు రాహుల్‌.

Read Also: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు… శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

బాబా రామ్‌దేవ్‌పై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

   పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, సంస్థ ఎండీ బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తారా అటూ చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్