రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు పడింది. దీనికి సంబందించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరును కించపరిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిన్న సూరత్ కోర్టు రెండేళ్ల జనులు శిక్ష విధించింది. దీంతో ఎంపీగా రాహుల్ కి అనర్హత వేటు పడింది. కాగా, ప్రస్తుతం కేరళలోని వాయనాడ్‌ కు ఎంపీగా ఉన్నారు రాహుల్‌.

Read Also: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు… శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్