వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ముద్రగడ్డ పద్మనాభం

     ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వేడి పెరిగింది. రోజు రోజుకు పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కానినాడ జిల్లా కిర్లంపూడి నుండి ర్యాలీగా విజయవాడకు వెళ్తామని తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏ సీటు ఆశించడం లేదన్న ముద్రగడ్డ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ఇస్తున్న చెప్పారు.

 

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్