33.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

మొగలిరేకులు నటుడు పవిత్రనాథ్ మృతి

    ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమైన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ ప్రేక్షకుల్నిఒక రేంజ్ లో అలరించాయనే విషయం తెలిసిందే. ఈ సీరియల్స్ కొన్నిఏళ్లపాటు వీక్షకులను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఈ సీరియల్స్ లోని పాత్రధారులను ప్రేక్షకులు మరిచిపోలేదంటే అతిశయోక్తి కాదు. ఈ ధారా వాహికల్లోని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. మొగలిరేకులు సీరియల్ లో ఇంద్ర తమ్ముడు దయ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన పవిత్రనాథ్ కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం ఆలస్యంగా తెలియడం గమనార్హం. తమకు కూడా ఆయన మరణ వార్త తెలియలేదని ఇంద్ర నీల్ భార్య మేఘన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Latest Articles

జూన్‌ 21 మళ్లీ నీట్‌ యూజీ 2026 పరీక్ష

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న కీలక ప్రకటనను ఎన్టీఏ ( National Testing Agency విడుదల చేసింది. నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్