ఇంత హడావిడిగా విచారణ చేయడం ఎందుకు?: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు నోటీసులు ఇచ్చారు. నేడు అనగా గురువారం ఢిల్లీలోని సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కవిత ఈరోజు విచారణకు హాజరు కాలేలని.. విచారణకు 15 న హాజరు అవుతానని లేఖలో పంపింది. ఈ లేఖపై సీబీఐ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు కవిత. దీనిపై కవిత మాట్లాడుతూ.. ముందస్తు షెడ్యూల్ కారణంగా 9న హాజరు కాలేను. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఈడీ ఆఫీస్‌కు రమ్మంటున్నారు. ఇంత హడావిడిగా విచారణ చేయడం ఎందుకు? రాజకీయ కక్షలో భాగంగానే నాకు ఈడీ నోటీసులు ఇచ్చారు అని అన్నారు.

Read Also: స్వచ్ఛ సర్వేక్షణ్ లో 6 ర్యాంకుల్లో 4 మనవే: కేటీఆర్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్