ఖమ్మం ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సర్కార్

ఖమ్మం(Khammam) జిల్లా చీమలపాడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం(ex-gratia) ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలతో పాటు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికత్స సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. కాగా ఇవాళ ఉదయం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాల్సి ఉండగా.. కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో గుడిసెలోని సిలిండర్లు పేలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Read Also: ఖమ్మం ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. బాధితులకు హామీ

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్