పోర్టు వద్ద చెక్ పోస్టును తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

కాకినాడ పోర్టును రేషన్‌ మాఫియాకి అడ్డగా మార్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పోర్టు వద్ద చెక్ పోస్టును మంత్రి తనిఖీ చేశారు. రేషన్ మాఫియా అక్రమాలపై సీఎం చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తామని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయిస్తామని తెలిపారు. అక్రమార్జనతో, నిబంధనలకు తుంగలో తొక్కి వ్యాపారులను తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలేదని మంత్రి నాదెండ్ల చెప్పారు.

 

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్