ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నవీ ముంబైలోని MIDCలో గల నవభారత్ ఇండస్ట్రి యల్ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఓ వ్యాపారి భవనంలో మంటలు చెలరేగి… అక్కడి నుంచి ఫ్యాక్టరీకి వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాల య్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
0
238
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


