Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

న‌వ‌దీప్ ‘ల‌వ్, మౌళి’ నుంచి హీరో టీజ‌ర్ విడుద‌ల

నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్, మౌళి’. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి సీ స్పేస్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు విడుద‌లైన ద ఏంత‌మ్ ఆఫ్ ల‌వ్ మౌళి సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో చాలా డిఫ‌రెంట్‌గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమా న‌వ‌దీప్ 2.Oగా అభిమానులంతా ఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్‌తో ఉంటుంద‌ని మంచి అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లవ్ మౌళి హీరో టీజ‌ర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్ అంచ‌నాల‌ను మ‌రింత పెంచే విధంగా ఉంది. ఈ టీజ‌ర్‌లో న‌వ‌దీప్‌ను చూసిన వాళ్లంతా ఈ సినిమాతో ఆయ‌న కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని అంటున్నారు.

టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క‌మంలో హీరో న‌వ‌దీప్ మాట్లాడుతూ.. ‘‘మ‌నం లైఫ్‌లో ఎన్నో చేయ‌ల‌నుకుంటాం. కానీ జ‌రిగేది వేరు. మ‌నం పెట్టే ప‌రుగులో ఆ విష‌యాన్ని గ‌మ‌నించం, అయితే ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఆగి, ఆలోచిస్తే మ‌న‌కు ఆ విష‌యం తెలుస్తుంది. అలా నేను కూడా వేరే వేరే సినిమాలు, అన‌వ‌స‌ర‌మైన సినిమాలు చేశాను. లాక్‌డౌన్‌లో కొంత విరామం తీసుకుని నా వ‌ర్త్ ఏమిటో తెలుసుకున్నాను. ఆ కోవ‌లోనే విన్న క‌థ ఇది. నా ఆలోచ‌న విధానానికి, నేను చేయాల‌నుకుంటున్న సినిమాల‌కు ల‌వ్, మౌళి ద‌గ్గ‌ర‌గా అనిపించింది. అందుకే మీ ముందుకు స‌రికొత్త చిత్రంతో రాబోతున్నాను’’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ .. ‘‘నా లైఫ్‌లో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సోమెనీ వెరియేష‌న్స్ వున్నాయి. నా స్వీయ అనుభ‌వాలే ఈ సినిమా క‌థ’’ అని అన్నారు.

క‌థానాయిక పంఖురి గిద్వానీ మాట్లాడుతూ ‘‘చాలెంజింగ్‌గా భావించి చేసిన సినిమా ఇది, నా లైఫ్‌లో నేను చేయ‌లేను అనుకున్న సాహ‌సాలు అన్నీ ఈ చిత్రం షూటింగ్ టైమ్‌లో చేశాను. ప్రేమ గురించి ఎంతో నిజాయితీగా బ్యూటీఫుల్‌గా చెప్పిన ల‌వ్‌స్టోరీ ఇది. అంద‌రం ఓ ఫ్యామిలీలా క‌లిసి ఈ చిత్రానికి ప‌నిచేశాం’’ అని తెలిపారు.

పాట‌ల ర‌చ‌యిత అనంత్ శ్రీ‌రామ్ మాట్లాడుతూ.. ‘‘న‌వ‌దీప్ న‌గ్న‌స‌త్యంతో మొద‌లై వ‌ర్ణ విస్పోట‌నంగా మారి సినిమా స‌రికొత్తగా వుంటుంది. ఈ చిత్రంలో న‌వ‌దీప్ త‌న‌కు తానే కొత్త‌గా ఆవిష్క‌రించుకుంటు న‌వ‌దీప్ 2.0 గా క‌నిపించ‌బోతున్నాడు’’ అని అన్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్