రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8నెలల కాలంలో 500 హత్యలు, 1800 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. జూన్ నెలలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలోనే మహిళలకు భద్రత లేకుంటే ఇక మారుమూల ప్రాంతాల మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నది -హరీష్‌రావు
0
389
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


