కేసీఆర్.. నీకు కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం- కూనంనేని

స్వతంత్ర వెబ్ డెస్క్: పొత్తుల విషయంలో సీఎం కేసీఆర్(KCR) చరిత్ర క్షమించరాని తప్పు చేశారని, నమ్మకద్రోహం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Shambashivarao) మండిపడ్డారు. వాళ్లు తప్పు చేస్తే తామేమి కుమిలిపోబోమని, మరింత సవాల్​గా తీసుకొని.. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. కసితో పార్టీని పటిష్టం చేసుకునేందుకు, గెలిచేందుకు పనిచేస్తామ న్నారు. హైదరాబాద్ మగ్దూంభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇప్పటివరకు ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే స్నేహపూర్వకంగా సలహాలిచ్చామని, ఇకపై మిలిటెంట్ తరహా పోరాటాలు చేస్తామ న్నారు. కమ్యూనిస్టులు మిత్రద్రోహం మరిచినట్లు బీఆర్ఎస్(BRS) పత్రికలో రాశారని, అది దొందే దొంగ అన్నట్లుగా ఉన్నదని విమర్శించారు. సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సా యుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్