కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి. జిల్లా గురించి బండి సంజయ్ ఎప్పుడైనా పార్లమెంట్‌లో మాట్లాడారా అని విమర్శించారు. కేంద్రం నుంచి బీజేపీ నేతలు తెలంగాణకు ఏమీ తీసుకురాలేదన్నారు. సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిరిసిల్లలో కాంగ్రెస్ గెలవకున్నా.. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయమని స్పష్టం చేశారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను చేసి చూపిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ 7లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టేశారని… 100 కోట్లతో వేములవాడ అభివృద్ధి మాత్రం చేయలేని దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టేశారు – రేవంత్
0
148
Previous article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


