ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె ప్రగతిభవన్ చేరుకుని కేసీఆర్ ని కలిశారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఉన్నారు. రెండు రోజులు పాటు ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు కవిత వివరించినట్లు సమాచారం. కాగా లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ ఇప్పటికే మూడు సార్లు విచారణ చేసింది. మార్చి 11న మొదటి సారి విచారణ చేయగా.. మార్చి 20,21వ తేదిల్లో వరుసగా రెండు సార్లు విచారించారు. మరోసారి కూడా కవితను ఈడీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: TSPSC ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్