యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న NTR30 చిత్రం నుంచి ఓ బిగ్ అప్ డేట్ వచ్చేసింది. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Jahnvi Kapoor) పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆమె పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ లో జాన్వీ అచ్చ తెలుగు అమ్మాయిలా కనపడుతోంది. తెలుగులో జాన్వీ కపూర్ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది. RRR వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Junior NTR | #NTR30 నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది
0
406
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


