ఏపీలో మద్యం విధానంపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్‌కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ధన దాహంతో ఏపీని నాశనం చేశారని విమర్శించారు. మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. అక్రమాలకు అడ్డురావొద్దనే ఎక్సైజ్‌శాఖను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు కొల్లు రవీంద్ర.
ఏపీలో మద్యం విధానంపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు – కొల్లు రవీంద్ర
0
180
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


