తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. దుబాయ్‌లో జరగనున్న ప్రపంచ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ట్రెస్కాన్ సంస్థ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. జూన్ 7, 8 తేదీల్లో దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్‌లో వరల్ట్ ఏఐ షో-మెనా 41వ గ్లోబల్ ఎడిషన్ జరగనుంది. కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని… అటువంటి నాయకులు పాల్గొనడం వల్ల సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు తెలిపారు.
కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సంస్థ ఆహ్వానం
0
269
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


