జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

జపాన్(Japan)లో మరోసారి ప్రధానిమంత్రే టార్గెట్ గా దుండగులు రెచ్చిపోయారు. అదృష్టవశాత్తూ ప్రధాని ఫుమియో కిషిడా(Fumio Kishida) పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వకయామా ఉపఎన్నికల ప్రచార సభలో కిషిడా(Kishida) ప్రసగింస్తుండగా ఓ దుండగుడు పైప్ బాంబును ఆయన మీదకి విసిరాడు. అయితే అది ప్రధానికి కొద్ది దూరంలోనే భారీ శబ్దంతో పేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గతేడాది ఓ పబ్లిక్ మీటింగ్ లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో అప్పటి ప్రధాని షింజో అబే(Shinzo Abe) కన్నుమూసిన సంతగి తెలిసిందే.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్