స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమెరికాలోని పెంటగాన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. వాషింగ్టన్ డీసీ లోని పెంటగావ్ కాంప్లెక్స్ సమీపంలో ఒక్కసారి పేలుడు శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు అనంతరం చుట్టుపక్కల భారీగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. పేలుడు ఎలా జరిగిదంనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికా: పెంటగాన్ సమీపంలో భారీ పేలుడు
0
439
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


