29.2 C
Hyderabad
Monday, May 29, 2023

అమెరికా నుంచి భారత్‌కు ముంచుకొస్తున్న పెను ప్రమాదం 

2023dw Asteroid |అమెరికా నుంచి భారత్‌కు ఓ పెను ప్రమాదం ముంచుకొస్తుందని నాసా స్వయంగా వెల్లడించింది. 2046 ఫిబ్రవరి 14న భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గం. ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని నాసా తెలిపింది. ఈ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్‌ మహాసముద్రంలో ఎక్కడైనా పడొచ్చని హెచ్చరించింది. నాసా అంచనా ప్రకారం ఈ ప్రమాదం బారిన భారత్ తో పాటుగా గల్ఫ్‌ దేశాలు కూడా ఉన్నాయి.

Read Also: హిందూ ఆలయాల దాడులపై ప్రధాని మోడీ ఆందోళన

Follow us on:   Youtube   Instagram

 

 

 

Latest Articles

వీధి కుక్కల దాడితో మరో బాలుడు బలి

స్వతంత్ర వెబ్ డెస్క్: మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కాలంలో వీధి కుక్కలు ఒక రేంజిలో రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా అవి చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా దాడి చేస్తున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్