2023dw Asteroid |అమెరికా నుంచి భారత్‌కు ఓ పెను ప్రమాదం ముంచుకొస్తుందని నాసా స్వయంగా వెల్లడించింది. 2046 ఫిబ్రవరి 14న భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గం. ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని నాసా తెలిపింది. ఈ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడైనా పడొచ్చని హెచ్చరించింది. నాసా అంచనా ప్రకారం ఈ ప్రమాదం బారిన భారత్ తో పాటుగా గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి.
Read Also: హిందూ ఆలయాల దాడులపై ప్రధాని మోడీ ఆందోళన
Follow us on: Youtube Instagram