29.2 C
Hyderabad
Monday, May 29, 2023

బంగ్లాదేశ్‌ లో భారీ పేలుడు.. 14 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

Bangladesh |బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని 7 అంతస్తుల పాడుబడిన భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 14 మంది మరణించగా.. దాదాపు 100 మందికి పైగా వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. భవనం క్రింది అంతస్తులో జరగటం వలన ఏడు అంతస్తుల భవనం తీవ్రంగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.   Bangladesh

Read Also: ‘ఓ మహిళా’.. నీకు నువ్వే సాటి..!!!

Follow us on:   Youtube   Instagram

 

 

 

Latest Articles

18ఏళ్ళు నిండి రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో నడుస్తున్న ట్రెండ్ రీల్స్. కూర్చున్నా.. నిలబడినా.. తుమ్మినా.. దగ్గినా.. ఏం చేసినా వీడియో తీసి.. దానికి కాస్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్