భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Gold and Silver Rates: మొన్నటిదాకా పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు భారీగా పతనం అయ్యాయి. హైదరాబాద్ లో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ. 500 తగ్గింది. ఇక 24 క్యారెట్ల విషయానికి వస్తే10 గ్రాముల బంగారం ధర రూ. 59,780 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ. 540 తగ్గింది. అదే విజయవాడలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు రూ. 500 తగ్గింది. అదే 24 క్యారెట్ల విషయానికి వస్తే, 10 గ్రాముల బంగారం ధర రూ. 59,780 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు రూ. 540 తగ్గింది. ఇక వెండి విషయానికొస్తే.. 1కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.400 తగ్గి రూ.74,000 గా ఉంది.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్