ప్రశాంత్ వర్మ ‘హునుమాన్’ మూవీ షూటింగ్ కంప్లీట్

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం హనుమాన్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ తో పాటు హనుమాన్ చాలీసాకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదిని త్వరలోనే ప్రకటించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, చైనీస్, జపానీస్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా విడుదల కానుంది. అంజనాద్రి అనే ప్రాంతం కోసం హీరో హనుమంతుడి శక్తులు పొంది ఎలా పోరాటం చేశాడు అనే కథాంశంగా రూపుదిద్దుకుంది. కాగా ప్రశాంత్-తేజ కలయికలో వచ్చిన జాంబిరెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్