కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో..ఏపీ ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. విజయవాడలో మాదిరిగానే ఏలేరు వరదలకు కారణం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. అధికారులను అప్రమత్తం చేయడంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు. బాధ్యత, మానవత్వం లేని ప్రభుత్వమని ఆగ్రహించారు.
అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం – జగన్
0
305
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


