హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌రేట్ 950 రూపాయలు తగ్గి రూ. 1,39,050కి చేరింది. కేజీ సిల్వర్ ధర రూ.2,70,000 రూపాయలుగా ఉంది.
తగ్గిన గోల్డ్ ధరలు
0
35
Latest Articles
తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ లో భారీ వర్షం
తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వానలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ...
- Advertisement -
- Advertisement -


