మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతోంది. వరుసగా రెండు రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరి గాయి. వెండి రేటు సైతం మళ్లీ ఆల్ టైమ్ హై దిశగా పరుగులు పెడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రోజు 22 క్యారెట్ల తులం బంగారం రేటు ఇవాళ రూ.300 పెరిగింది. దీంతో తులం ధర రూ. 66 వేల 150 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 10 గ్రాములకు రూ. 320 పెరిగి రూ. 72 వేల 160 వద్దకు ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం‌తో పాటు వెండి రేట్లు సైతం పెరుగుతున్నాయి. ఇవాళ కిలో వెండి రేటు రూ.800 మేర పెరిగి రూ. 95 వేల 800 వద్దకు చేరింది.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్