శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. సామాన్య భక్తుల కోసం అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో PAC-1 వద్ద ఫుడ్ కౌంటర్ ప్రారంభించింది. ఇందులో ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30గంటల వరకు అన్నప్రసాదాల పంపిణీ జరగనుంది. ఇప్పటికే రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఫుడ్‌కౌంటర్లు ఉన్నాయి. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఏసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త
0
315
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


