వరద ఉధృతికి ఆవులు, గేదెలు కొట్టుకుపోయిన ఘటన కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది. అంద వెల్లి సమీపంలోని పెద్దవాగు దగ్గర పశువులు దాటుతుండగా ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. వరద ఉధృతికి ఆవులు, గేదెలు నీటిలో కొట్టుకుపోయాయి. మూడుకిలోమీటర్ల మేర వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా పశువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే అదృష్టవశాత్తు బ్రిడ్జి పిల్లర్ దగ్గర పశువులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్థులు.
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో వరద ఉధృతి
0
222
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


