ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ డెహ్రాడూన్ IMS కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడ్డ విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విహార యాత్ర కోసం విద్యార్థులు ముస్సోరి వెళ్లారు. డెహ్రాడూన్ పానీవాలా బండ్ వద్ద ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
0
315
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


