స్వతంత్ర, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గ్యాస్ సిలెండర్ పేలింది. షేక్ మీరా బి మౌలానా అనే మహిళ టీ పెట్టుకోవడానికి గ్యాస్ పొయ్యి వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే మౌలానా ఇంట్లో నుండి బయటికి పరుగులు తీసింది. ఒక్కసారిగా భారీ శబ్దం తో పేలిన సిలెండర్ పేలడంతో ఇంట్లో ఉన్న సామాగ్రి, రెండు సెల్ ఫోన్లు పూర్తిగా ఖాళీ బూడిద అవడంతో పాటు ఇంటి పైకప్పు ధ్వంసం అయ్యాయి. అయితే సిలిండర్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: పేలిన సిలిండర్.. సామాగ్రి, ఇంటి పైకప్పు ధ్వంసం
0
267
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


