Pathaan Movie | ప్రభాస్ రికార్డును బద్దలుకొట్టిన షారుఖ్

Pathaan Movie |ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2(Baahubali2) చిత్రం విడుదలైన ఇన్నేళ్లకు ఓ రికార్డును కోల్పోయింది. అదేటంటే బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్(shah Rukh Khan) హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన పఠాన్ మూవీ ఆ రికార్డును కొల్లగొట్టింది. ఎన్నో విమర్శల మధ్య జనవరి 25న విడుదలైన పఠాన్ మూవీ సూపర్ హిట్ టాక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే హిందీలో రూ.511 కోట్లు వసూలు చేసి బాహుబలి-2 రికార్డును చెరిపేసింది. రూ.510కోట్లతో ఇప్పటివరకు టాప్ ప్లేస్ లో ఉన్న బాహుబలి-2 ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది. ఇక రూ.434కోట్లతో కేజీఎఫ్-2(Kgf2) మూడవ స్థానంలో ఉండగా.. రూ.387కోట్లతో దంగల్(Dangal) నాలుగవ స్థానంలో నిలిచింది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్.. ఇది మా హీరో స్టామినా అంటూ నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు.

Read Also: కాబోయే భార్య అంటూ ఫోటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌.. లగ్గం ఎప్పుడంటే..

Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్