Satvik Suicide Case | ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్ తో పాటు మరో ఇద్దరిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. తనను వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో ఈ నలుగురి పేర్లను సాత్విక్ రాశాడు. కాగా కాలేజీ యాజమాన్య వేధింపులు భరించలేక క్లాస్ రూమ్ లోనే సాత్విక్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Satvik Suicide Case |సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్
0
510
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


