స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్.. కాసెపటి క్రితం కన్ను మూసినట్లు కుటుంబీకులు తెలిపారు. రాజ్.. ప్రముఖ సంగీత దర్శకుడు కోటితో కలిసి పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. రాజ్.. పూర్తి పేరు తోటకూర సోమరాజు. 185 చిత్రాలకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మ్యూజిక్ అందింది.
బ్రేకింగ్: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
0
348
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


