వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు ఆరు గంటల కుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలోని జనరేటర్ల ద్వారా ఎమర్జెన్సీ వార్డులకు విద్యుత్‌ను అందించారు. పలు వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో రోగులు నానా అవస్ధలు పడ్డారు. ఉక్క పోతకు గురయ్యారు. విద్యుత్ సరఫరా విషయంలో పలుమార్లు ఇదే పరిస్ధితులు తలెత్తడంపై రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి ఆస్పత్రిలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆరు గంటలకు పైగా నిలిచిన విద్యుత్ …. అవస్ధలు పడ్డ రోగులు
0
201
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


