ఓటింగ్ శాతంపై తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారుల్లో ఆందోళన

ఓటింగ్ శాతంపై తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారుల్లో ఆందోళన నెలకొంది. మొదటి మూడు విడతల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. వచ్చే సోమవారం దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో నాలుగో విడత పోలింగ్ జరగనుంది. నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో 80, తెలంగాణలో 62 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ సినీ హీరోలు, ప్రముఖులతో ప్రచారాలు చేయిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.

Latest Articles

బండి భగీరథ్‌ను అరెస్టు చేశాము.. సరెండర్‌ అవ్వలేదు- రేవంత్‌ రెడ్డి

బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్‌ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్‌ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్