తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్‌రెడ్డి వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓ మహా సముద్రం.. అందులో తమ కార్యకర్తలు నీటి బిందువులు కాదు.. పేదల బంధువులు అని అన్నారు. తమ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు అని కొనియాడారు. వాళ్లు త్యాగశీలురు, తెగించి కొట్లాడే వీరులు అని చెప్పారు. జెండా మోసే బోయీలు మాత్రమే కాదు.. అజెండాలు నిర్ణయించే నాయకులు అని తెలిపారు. తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది.. చేసిన శబ్దమిది అని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ..ఓ మహా సముద్రం : సీఎం రేవంత్‌రెడ్డి
0
216
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


