హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం హవా.! -39స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం

చక్రం తిప్పిన ప్రతిభాసింగ్‌.!

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు మించి సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. కౌంటింగ్‌ ట్రెండ్స్ నిమిషం, నిమిషానికి మారిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 26 స్థానాల్లో, ఇతరులు ఐదు స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ఆప్ ఖాతా తెరవలేదు. 

హిమాచల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తప్పనిసరిగా మారడంతో.. గెలుపుకోసం తీవ్రంగా శ్రమించింది.  దివంగత నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  వీరభద్రసింగ్ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి  ప్రయత్నించింది. ఈసారి రాజకీయ దిగ్గజం వీరభద్ర సింగ్ లేకుండానే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లింది. వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభాసింగ్… పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో  హిమాచల్ ప్రదేశ్ లో చక్రం తిప్పారు. 

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్