కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికే 500 బోనస్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారం వచ్చాక హస్తం పార్టీ మాట మర్చిందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ఆరోపిస్తున్నారు. వరి పంటకు 500 బోనస్ అని ఇప్పుడేమో సన్న రకాలకేనని చెబుతోందని విమర్శిస్తున్నారు. కాగా రైతు భరోసాకు సంబంధించి 6వేల కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయని మంత్రులు భట్టి, జూపల్లి, పొంగులేటి అన్నారు. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని అంటున్నారు.
వరి సన్నాలకే బోనస్ అని మాట మార్చిన కాంగ్రెస్
0
205
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


