కృష్ణా జిల్లా పెనమలూరు ముస్లిం పెండ్లి వేడుకలో గందరగోళం నెలకొంది. పెళ్లికూతురు బంధువు భోజనం చేసిన తర్వాత ఐస్క్రీమ్ తినే విషయంలో వివాదం చెలరేగింది. ఇరువర్గాల గొడవతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈనేపథ్యంలోనే వీడియో తీస్తున్న ఓ ప్రముఖ ఛానెల్ విలేకర్పై మూకమ్మడిగా దాడి చేశారు. కాగా, పెనమలూరు స్టేషన్కు కూత వేటు దూరంలో ఘటన చోటుచేసుకోగా..పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉంటే ఈసీ పరిధిలో ఉండగానే, పోలీసు అధికారులతో తమకు నాయకుల పలుకుబడి ఉందని వారితో గొడవకు దిగారు.
పెనమలూరు ముస్లిం పెండ్లి వేడుకలో గందరగోళం
0
247
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


