ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల వద్ద స్టూడెంట్ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని వెంకన్న జూనియర్ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నరేష్ డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని.. ఇంటర్మీడియట్ బోర్డు చాలా స్పష్టంగా జీవో విడుదల చేసిందన్నారు. అయినా ఆ జీవోను తుంగలో తొక్కుతూ తార్నాకలోని కె.వెంకన్న జూనియర్ కళాశాల యాజమాన్యం..గేటుకు తాళం వేసి మరీ క్లాసులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కళాశాలపై తక్షణమే డీఈఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జూనియర్ కళాశాల వద్ద స్టూడెంట్ నాయకుల ఆందోళన
0
260
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


